telugu navyamedia

136 kg ganja seized rajdhani express

సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో 136 కిలోల గంజాయి పట్టివేత

vimala p
రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో పెద్ద మొత్తంలో తరలిస్తున్న గంజాయి పట్టుబడింది. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో పోలీసులు తనిఖీ చేస్తుండగా రూ.20 లక్షల విలువైన 130 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.