telugu navyamedia

1200 people hospitalized

పెళ్ళిలో విషాదం..భోజనం చేసిన 1200మంది అస్వస్థత

navyamedia
గుజరాత్ లో దారుణం చోటుచేసుకుంది… వివాహ వేడుకలో ఏర్పాటుచేసిన విందు ఆరగించి ఏకంగా 1200మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.గుజరాత్ రాష్ట్రంలో మెహసనా జిల్లాలో ఈ సంఘటన చోటుచేసుకుంది.