telugu navyamedia

హరితహారం కార్యక్రమం

గ్రీన్ సిటీ – తెలంగాణ హారితోత్సవం లో భాగంగా బంజారాహిల్స్ డివిజన్ లో మొక్కలు నాటిన మేయర్ గద్వాల్ విజయలక్ష్మి

navyamedia
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది దినోత్సవాలు భాగంగా వ్యాప్తంగా సోమవారం హరితొత్సవాలను ఘనంగా జరుపుకున్నారు. బంజారాహిల్స్ డివిజన్ ఎమ్మెల్యే కాలనీలో హరిత ఉత్సవాల్లో నగర మేయర్ గద్వాల్