అమరావతి గ్రీన్ హైడ్రోజన్ డిక్లరేషన్ విడుదల – ఏపీని గ్లోబల్ గ్రీన్ ఎనర్జీ మ్యాప్‌పై నిలిపే దిశగా చంద్రబాబు ప్రణాళిక
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ అమరావతి డిక్లరేషన్‌ను విడుదల చేశారు. 2030 నాటికి ఏపీని గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా మార్చేందుకు అవసరమైన కార్యాచరణ

