ఈ ఏడాది అక్టోబర్ 2వ తేదీ నాటికి ముఖ్య నగరాల లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు
రాష్ట్రంలో పర్యావరణ పరిరక్షణ, ప్రజారోగ్యం దిశగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా నగరాలను ప్లాస్టిక్ రహితంగా మార్చేందుకు గట్టి చర్యలు చేపట్టాలని