దేశీయంగా ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థులకు ఈ బడ్జెట్ లో రూ.10 లక్షల వరకూ లోన్
విద్యాశాఖకు కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్ లో భారీ కేటాయింపులు చేసింది. విద్య, ఉద్యోగ, స్కిల్ డెవలప్మెంట్ రంగాలకు చేయూతనిచ్చేందుకు ప్రత్యేకంగా పథకాలు ప్రకటించింది. మొత్తంగా 5