కాంగ్రెస్‌లో విభేదాలు భగ్గుమన్నాయా? సీఎం పదవిపై రేవంత్ వ్యాఖ్యలకు రాజ్‌గోపాల్ కౌంటర్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాగర్ కర్నూలు జిల్లా పెంట్లవెల్లి మండలం జటప్రోలు గ్రామంలో నిన్న(జులై18, శుక్రవారం) పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ