రాష్ట్రంలోని నీటి పారుదల ప్రాజెక్టులన్నింటిపైనా సమీక్ష సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి
రాష్ట్రంలోని నీటి పారుదల ప్రాజెక్టులన్నింటిపైనా సమగ్రమైన అధ్యయనం పూర్తి చేసి నివేదికలను తయారు చేయాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు సంబంధిత అధికారులను ఆదేశించారు.

