భారత ఆర్థిక వ్యవస్థపై అవాంఛనీయ వ్యాఖ్యలు చేసే వారికి అభివృద్ధి ద్వారా ప్రధాని మోదీ తగిన సమాధానం ఇస్తున్నారు: వెంకయ్యనాయుడు
శుక్రవారం సింగపూర్‌లో ‘శ్రీ సంసూక్త కళాసారథి’ సంస్థ నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య

