సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యల పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన ఏపీ మంత్రి నారా లోకేశ్
కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ పై వైసీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల ఏపీ మంత్రి నారా లోకేశ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

