బంజారాహిల్స్ వార్డులో షాది ముబారక్ చెక్ లను పంపిణీ చేసిన మేయర్ గద్వాల్ విజయలక్ష్మి
నిరుపేద కుటుంబాల ఆడపిల్లల పెండ్లి సందర్భంగా తల్లిదండ్రులకు ఆర్థిక భారం తగ్గించడానికి రాష్ట్ర ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు అమలు చేస్తున్నదని నగర మేయర్ గద్వాల్