పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ కి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మంత్రి నారా లోకేష్
ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ బాలకృష్ణకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘సిల్వర్ స్క్రీన్‌పై ఆయన లెజెండ్.. పొలిటికల్ స్క్రీన్‌పై ఆయన అన్‌స్టాపబుల్