వ్యక్తిగత కారణాల వల్లే రాజీనామా, నా రాజీనామాను ధన్‍ఖడ్ ఆమోదించారు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నా లండన్‍లో ఉన్న జగన్‍తో ఫోన్‍లో మట్లాడా.. అన్నీ వివరించా జగన్‍తోన్ మాట్లాడిన
మరికొద్ది రోజుల్లో ఎన్నికలు జరుగనుండగా.. వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. గుంటూరు జిల్లాకు చెందిన కీలక నేత డొక్కా మాణిక్య వరప్రసాద్ వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.