నేటి నుండి ఏపీలో ప్రారంభమైన డీఎస్సీ 2025 పరీక్షలు అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు
ఏపీలో లక్షలాది మంది నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మెగా డీఎస్సీ 2025 పరీక్షలు శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. మొత్తం 16,347 ఉపాధ్యాయ పోస్టుల