telugu navyamedia

విద్యుత్ సంస్కరణలు

ఏపీని గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా సీఎం చంద్రబాబు

navyamedia
ఏపీని హైడ్రోజన్ వ్యాలీగా  మారాలని నిర్ణయించామని.. అందుకు అవసరమైన టెక్నాలజీ మీరు తీసుకురావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయడు దిశానిర్దేశం చేశారు. మీ ఆలోచనలు వినటానికి, ఆవిష్కరణల