telugu navyamedia

వర్థంతి

నందమూరి తారక రామారావు గారి 29వ వర్థంతి సందర్భంగా నారా లోకేష్ నివాళులు

navyamedia
“యుగపురుషుడు, విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు అన్న నందమూరి తారక రామారావు గారి 29వ వర్థంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళి అర్పిస్తున్నాను. ఎన్టీఆర్ అనేది ఒక పేరు