అమరావతి రైతులు ఉద్యమం సక్సెస్ అయినందుకు రాజధానిలో శ్రీనివాస కల్యాణం: టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు
శ్రీనివాస కళ్యాణోత్సవాన్ని విజయవంతం చేయాలి సీఎం చంద్రబాబు ఆదేశాలతో శ్రీనివాస కళ్యాణోత్సవం నిర్వహిస్తున్నాం అని తెలిపారు. రైతుల కన్నీళ్లలో గత రాక్షస ప్రభుత్వం కొట్టుకుపోయింది , రాజధాని