శ్రీనివాస కళ్యాణోత్సవాన్ని విజయవంతం చేయాలి సీఎం చంద్రబాబు ఆదేశాలతో శ్రీనివాస కళ్యాణోత్సవం నిర్వహిస్తున్నాం అని తెలిపారు.
రైతుల కన్నీళ్లలో గత రాక్షస ప్రభుత్వం కొట్టుకుపోయింది , రాజధాని రైతులకు అండగా నిలబడ్డామని టీవీ5, నాపై అనేక కేసులు పెట్టారు అన్నారు.
జగన్ కేసులకు నేనెప్పుడు భయపడలేదు సీఎం చంద్రబాబుపై నమ్మకంతో రాజధాని కోసం రైతులు స్వచ్ఛందంగా భూములిచ్చారు అని అన్నారు : టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు