స్ట్రీట్ లైట్ ఫిర్యాదులను రెండు రోజుల్లో పరిష్కరించాలి – మేయర్ గద్వాల్ విజయలక్ష్మి
స్ట్రీట్ లైట్ ఫిర్యాదులను రెండు రోజుల్లోనే పరిష్కరించాలని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో విద్యుత్ విభాగం అధికారులు, ఈఈయస్ఎల్ ఏజేన్సీ

