బాలయ్య బాబు చిన్నతనం నుండి చురుకుతనంతోపాటు అన్నగారి నటన ను గమనిస్తూ అనుకరించేవారు. పువ్వు పుట్టగానే పరిమళించును కదా అన్న లోకోక్తిని నిజం చేశారు. చిన్నారి బాలయ్య
విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్.టి. రామారావు గారు నటించిన సూపర్ హిట్ సాంఘిక చిత్రం ఏ.వి.ఎం. ప్రొడక్షన్స్ వారి “రాము” 04-05-1968 విడుదలయ్యింది. నిర్మాతలు ఎం.మురుగన్,ఎం.శరవణన్,ఎం.కుమరన్ లు ఏ.వి.ఎం.