telugu navyamedia

యస్.యమ్.శ్రీరాములు నాయుడు

నటరత్న ఎన్.టి.రామారావు గారు నటించిన “అగ్గిరాముడు” నేటికీ 70 సంవత్సరాలు.

navyamedia
నటరత్న ఎన్.టి.రామారావు గారు నటించిన  పక్షిరాజా స్టూడియోస్ వారి “అగ్గిరాముడు” 05-08-1954 విడుదలయ్యింది. దర్శక-నిర్మాత యస్.యమ్.శ్రీరాములు నాయుడు  పక్షిరాజా స్టూడియోస్ పతాకంపై స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని