ఏపీతో భాగస్వామ్యానికి తాము సిద్ధంగా ఉన్నాము: మెల్‌బోర్న్ యూనివర్సిటీ వీసీ
ఏపీ అభివృద్ధికి ప్రపంచస్థాయి సాంకేతికత, నైపుణ్యాలను జోడించే లక్ష్యంతో రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన మెల్‌బోర్న్‌లోని