telugu navyamedia

మౌలిక వసతులు

టిడ్కో ఇళ్ల లబ్దిదారుల తొలగింపు, మౌలిక వసతుల కల్పనపై మంత్రి నారాయణ అసెంబ్లీ లో స్పందన

navyamedia
మంత్రి నారాయణ అసెంబ్లీ లో  టిడ్కో ఇళ్ల లబ్దిదారుల తొలగింపు, మౌలిక వసతుల కల్పనపై  ప్రసంగించారు. గత ప్రభుత్వం 22,640 మందిని తొలగించి వేరేవారికి ఇళ్లు కేటాయించింది.