మే 24 నుంచి ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ, ఎస్‌ఎస్‌సీ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఎన్టీఆర్ జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్‌వో) వి.శ్రీనివాసరావు ప్రకటించారు. మే 24 నుంచి
పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల హాల్ టికెట్లు విడుదలయ్యాయి. విద్యార్థులు https://www.bse.ap.gov.in/ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. మే 24 నుంచి జూన్ 3