telugu navyamedia

మహిళా మణులకు కానుక

మహిళా మణులకు కానుకగా తల్లికి వందనం నిధులు రేపు (గురువారం) విడుదల : మంత్రి లోకేష్

navyamedia
తల్లులకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా మరో ముఖ్యమైన పథకం అమలుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.