నేడు బుద్ధపూర్ణిమ సందర్భంగా దేశ ప్రజలకు పలువురు నాయకులు శుభాకాంక్షలు తెలిపారు
బుద్ధభగవానుడి జన్మదినోత్సవమైన బుద్ధపూర్ణిమ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్, ప్రధాని నరేంద్రమోదీ తమతమ సోషల్ మీడియా ద్వారా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.

