ఈరోజు బీఎస్‌ఎన్‌ఎల్ స్వదేజీ 4జీ నెట్‌వర్క్‌ను చంద్రబాబు నాయుడు ప్రారంభించారు
బీఎస్‌ఎన్‌ఎల్ స్వదేజీ 4జీ నెట్‌వర్క్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రారంభించారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రి సత్య కుమార్, ఎంపీ