ఆంధ్రప్రదేశ్‌లో ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఈఏపీ సెట్ ఫలితాలను కొద్దిసేపటి క్రితం అధికారులు విడుదల చేశారు. ఈ పరీక్షకు 3.62 లక్షల మంది
గురువారం ఉదయం అనంతపురం జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్‌టీయూ) లో ఉన్నత విద్యామండలి ఛైర్మన్ కే. హేమచంద్రారెడ్డి, ఈసెట్ ఛైర్మన్ శ్రీనివాసరావు ఫలితాలను విడుదల చేశారు.