జూన్ 12న కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవం దృష్ట్యా వేసవి సెలవుల అనంతరం పాఠశాలల పునఃప్రారంభాన్ని మరో రోజు పొడిగించారు. జూన్ 13న
రాష్ట్రంలోని 1,100 మంది పాఠశాల ఉపాధ్యాయులు/హెడ్ ల బదిలీలను AP ప్రభుత్వం నిలిపివేసింది. ఈ మేరకు ప్రిన్సిపల్ సెక్రటరీ (పాఠశాల విద్యాశాఖ) ప్రవీణ్ ప్రకాశ్ గురువారం మెమో