telugu navyamedia

ప్రకాశం బ్యారేజీ

ప్రకాశం బ్యారేజీకి భారీ వరద 70 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు.

navyamedia
శ్రీశైలం, నాగార్జునసాగర్‌, పులిచింతల ప్రాజెక్టుల గేట్లను ఎత్తివేయడంతో ప్రకాశం బ్యారేజీకి వరద పోటెత్తుతోంది. బ్యారేజీలోని మొత్తం 70 గేట్లను ఎత్తివేసి 73,227 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.