జర్నలిస్ట్ వీవీఆర్ కృష్ణంరాజును మూడు రోజుల తుళ్లూరు పోలీసు కస్టడీకి తరలింపు
రాజధాని అమరావతి ప్రాంత మహిళలను కించపరిచేలా అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై అరెస్టయిన జర్నలిస్ట్ వీవీఆర్ కృష్ణంరాజును తుళ్లూరు పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. గుంటూరు జిల్లా