తిరుపతిలో తొలి గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ను నారా చంద్రబాబు నాయుడు వర్చువల్ గా ప్రారంభించారు
ఆంధ్రప్రదేశ్లో తొలి గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ఏర్పాటైంది. తిరుపతిలో వేయి కోట్ల రూపాయలతో హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ సంస్థ ఈ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ఏర్పాటు చేసింది.

