అంబేద్కర్ కోనసీమ జిల్లా అన్నదాతల సమస్యల శాశ్విత పరిష్కారానికి కృషిచేస్తున్నాము: మంత్రి పవన్ కల్యాణ్
గత జగన్ ప్రభుత్వంలో రైతులు ఇబ్బంది పడ్డారని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. వైసీపీ హయాంలో జరిగిన తప్పులను తమ ప్రభుత్వంలో సరిదిద్దుతున్నామని చెప్పుకొచ్చారు.

