telugu navyamedia

పరిహారం

తొక్కిసలాట ఘటనలో గాయపడిన వారికీ టీటీడీ పరిహారం అందజేశారు

navyamedia
తిరుపతి తొక్కిసలాట ఘటనలో గాయపడిన వారికీ టీటీడీ ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడుతో పాటు కొందరు బోర్డు సభ్యులు పరిహారం అందజేశారు. కడప జిల్లా వీరప్పనాయనపల్లి మండలం సర్వరాజుపేట