పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయకుండా చేతులెత్తేసిన అంబటి రాంబాబు ఇప్పుడు చర్చకు పిలవడం సిగ్గుచేటు: నిమ్మల రామానాయుడు
మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు అబద్ధాలు చెప్పడంలో దిట్ట అని, ఆయనకు ఆస్కార్ అవార్డు ఇవ్వొచ్చని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు