telugu navyamedia

దత్తాత్రేయుడు

ఏపీలో ప్రభుత్వ సలహాదారుగా దత్తాత్రేయుడు: సీఎం చంద్రబాబు

navyamedia
ఏపీలో ప్రముఖ క్యాన్సర్ వైద్యులు దత్తాత్రేయుడిని ప్రభుత్వ సలహాదారుడిగా తీసుకోనున్నట్లు సీఎం చంద్రబాబు చెప్పారు. సాధారణ కుటుంబంలో పుట్టి వైద్య రంగంలో ఎన్నో అవార్డులు పొందారని గుర్తుచేశారు.