telugu navyamedia

డొక్కా సీతమ్మ క్యాంటీన్లు

వైసీపీ పాలనలో అవినీతి నేపాల్ వరకు విస్తరించింది: పవన్ కల్యాణ్

navyamedia
అటవీశాఖ మంత్రిగా ఇటీవల తాను సమీక్ష నిర్వహించినప్పుడు ఈ విషయం బయటపడిందని చెప్పారు. శేషాచలం అడవుల్లో లభించే ఎర్రచందనం దుంగలను దేశం దాటించగా అవి నేపాల్లో దొరికాయన్నారు.