*వినాయక చవితి పండుగను పురస్కరించుకుని గ్రేటర్ హైదరాబాద్ లో అన్ని ఏర్పాట్లు చేస్తాం – మేయర్ గద్వాల్ విజయలక్ష్మి*
వినాయక చవితి పండుగను పురస్కరించుకుని గ్రేటర్ హైదరాబాద్ నగరంలో అన్ని ఏర్పాట్లు చేస్తామని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. వినాయక చవితి పండుగ సందర్భంగా పోలీస్,

