టీఎస్ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు సమ్మె ఆలోచన విరమించుకోవాలి: పొన్నం ప్రభాకర్
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉందని, చర్చల ద్వారా వాటిని పరిష్కరించుకుందామని రవాణా శాఖ మంత్రి

