ఆంధ్రప్రదేశ్‌లో టిడ్కో ఇళ్లను జూన్ చివరినాటికి లబ్ధిదారులకు అప్పగిస్తాము: మంత్రి పొంగూరు నారాయణ
ఆంధ్రప్రదేశ్‌లో టిడ్కో ఇళ్ల లబ్దిదారులకు మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ గుడ్ న్యూస్ చెప్పారు. టిడ్కో ఇళ్లపై నిన్న శాసనసభలో జరిగిన చర్చలో ఎమ్మెల్యేలు