ప్రజాస్వామ్యం గురించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే చాలా అసహ్యంగా ఉంటుంది అని అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు అన్నారు
వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడితే చాలా అసహ్యంగా ఉంటుందని ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు అన్నారు. ప్రజాస్వామ్యం గురించి ఇప్పుడు