telugu navyamedia

చేనేత దినోత్సవం

నేడు చీరాల లో జరిగే జాతీయ చేనేత దినోత్సవం లో పాల్గొననున్నసీఎం చంద్రబాబు.

navyamedia
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు  చీరాలలో పర్యటించనున్నారు. ఈ మేరకు చంద్రబాబు పర్యటన షెడ్యూల్ ఖరారయింది. చంద్రబాబు పర్యటన వివరాలను సీఎంఓ విడుదల చేసింది.