telugu navyamedia

చెరపుకురా చెడేవు

నటరత్న ఎన్.టి.రామారావు గారు నటించిన చిత్రం “చెరపుకురా చెడేవు” నేటి కి 69 సంవత్సరాలు

navyamedia
నటరత్న ఎన్.టి.రామారావు గారు  నటించిన సాంఘిక చిత్రం భాస్కర్ ప్రొడక్షన్స్  వారి “చెరపుకురా చెడేవు” 06-07-1955 విడుదలయ్యింది. దర్శక-నిర్మాత కోవెలమూడి భాస్కరరావు గారు భాస్కర్ ప్రొడక్షన్స్ బ్యానర్