telugu navyamedia

చివరి మ్యాచ్

ఐపీఎల్ 17వ సీజన్ లో ఫైనల్లోకి దూసుకెళ్లిన సన్ రైజర్స్ హైదరాబాద్(SRH) జట్టు.

navyamedia
పాట్ కమిన్స్ నాయకత్వంలోని సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఐపీఎల్ 17వ సీజన్ లో ఫైనల్లోకి దూసుకెళ్లింది. రాజస్థాన్ రాయల్స్ తో చెన్నైలో జరిగిన క్వాలిఫయర్-2 మ్యాచ్