ఆర్థిక శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష: సంక్షేమం, అభివృద్ధికి నిధుల ప్రాధాన్యం
రాష్ట్ర ఆర్థిక శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్షించారు. ఆర్థిక శాఖ స్థితిగతులు, రాబడులు, ఖర్చులపై సమీక్షించారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు నిధుల ఖర్చు, విడుదలపై