రాష్ట్రంలోని జాతీయ రహదారుల నెట్‌వర్క్ బలోపేతంపై సీఎం చంద్రబాబు నాయుడు నితిన్ గడ్కరీతో చర్చించారు
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని దేశంలోని ప్రధాన నగరాలతో అనుసంధానంపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఫోకస్ పెట్టారు. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలతో కూడిన గ్రీన్ ఫీల్డ్

