ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ‘గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ’గా అభివృద్ధి చేస్తాము: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
రాష్ట్రాన్ని ‘గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ’గా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. రాజధాని అమరావతిలోని ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీలో శుక్రవారం నుంచి రెండు రోజులపాటు నిర్వహించే ‘గ్రీన్ హైడ్రోజన్

