telugu navyamedia

క్రిమినల్ కేసు

పవన్ కల్యాణ్ పై వాలంటీర్ ల క్రిమినల్ కేసును గుంటూరు ప్రత్యేక న్యాయస్థానం ఎత్తివేశారు

navyamedia
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ పై గతంలో నమోదైన క్రిమినల్ కేసును న్యాయమూర్తి ఎత్తివేశారు. పవన్పై అభియోగాలను తొలగిస్తూ తాజాగా గుంటూరు ప్రత్యేక న్యాయస్థానం ఉత్తర్వులు