రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అభినందించిన వెంకయ్యనాయుడు
హైదరాబాద్లో కనుమరుగువుతున్న చెరువులు, కుంటలను రక్షించేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ‘హైడ్రా’ పేరుతో తీసుకుంటున్న చర్యలను మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు సమర్థించారు. ప్రభుత్వాన్ని అభినందించారు. రేవంత్

