నందమూరి తారకరామారావు గారు తొలిసారి జానపద హీరోగా నటించిన విజయా వారి “పాతాళ బైరవి” చిత్రం 15-03-1951 విడుదలై చరిత్ర సృష్టించింది. నిర్మాతలు నాగిరెడ్డి, చక్రపాణి లు,
నందమూరి తారకరామారావు గారు పూర్తి స్థాయిలో శ్రీకృష్ణుడు గా నటించిన తమిళ చిత్రం విజయా వారి “మాయా బజార్” తమిళ్ సినిమా 12-04-1957 విడుదలయ్యింది. నిర్మాతలు నాగిరెడ్డి,